Indrakeeladri: ఫిబ్రవరి 24 నుంచి ఇంద్రకీలాద్రిలో మహా శివరాత్రి ఉత్సవాలు, కార్యక్రమాల వివరాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అయింది. 2025 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో జరిగే కార్యక్రమాల పూర్తి వివరాలు…