Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
| |

Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే

Street Food : నిత్యం ఉద్యోగం రీత్యానో.. లేక ఆస్పత్రికో.. లేదా ఇంకా వేరే పనుల మీద హైదరాబాదుకు వచ్చే వాళ్లు వేలల్లో ఉంటారు. మరి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచి చూడకపోతే ఎలా.. ఈ నగరంలో ఆహారం కేవలం కడుపు నింపదు, అదొక అనుభూతిని అందిస్తుంది.

Breakfast Spots: హైదరాబాద్‌లోని స్టూడెంట్స్ కోసం రుచికరమైన టిఫిన్ అందించే బెస్ట్ ప్లేసులు ఇవే

Breakfast Spots: హైదరాబాద్‌లోని స్టూడెంట్స్ కోసం రుచికరమైన టిఫిన్ అందించే బెస్ట్ ప్లేసులు ఇవే

Breakfast Spots:హైదరాబాద్ ఐటి నిపుణులకు, స్టార్టప్‌లకు కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరో పక్క ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.

Hitech City Cafe Niloufer
|

క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer

ఇటీవలే హైటెక్ సిటీలో ఇండియాలోనే అతిపెద్ద టీ కేఫ్ (Hitech City Cafe Niloufer) ప్రారంభించారు కేఫ్ నిర్వహాకులు. ప్రస్తుతం ఈ కేఫ్ రెంటు విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒక టీ కేఫ్‌కు రెంటు ఈ మాత్రం ఉంటుందా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే నెలకు రూ.40 లక్షల రెంటు కట్టేలా 10 సంవత్సరాల పాటు లీజ్‌కు తీసుకున్నారు.