Khajjar Dalhousie Mini Switzeland Of India
| |

Mini Switzerland : స్విట్జర్లాండ్‌ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా! 

ఇటీవలే ఉగ్రవాడుల దాడులకు గురైన పహల్గాంలోని బైసారన్ లోయను మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాంటి మినీ స్విట్జర్లాండ్  (Mini Switzerland) ఎలా ఉంటుందో చూద్దామనే కోరికతో గుర్రాలు ఎక్కి, నడుచుకుంటూ వెళ్లారు పర్యాటకులు. అదే సమయంలో పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి (Pahalgam Terror Attack) చేశారు. 

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
|

Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఛార్‌ధామ్‌లలో ( Char Dham Yatra ) ఒకటైన బద్రినాథ్ కేవలం తీర్థ క్షేత్రమే కాదు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నిలయం.చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం మామూలు సమయంలో భక్తులు, పర్యాటకులో సందడిగా ఉంటుంది. బద్రినాథ్ ( Badrinath ) వచ్చే భక్తులు ఈ ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.