Keesaragutta Temple : సాక్షాత్తూ ఆ రాముడే ప్రతిష్టించిన శివలింగం.. అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా ?
Keesaragutta Temple : రామాయణ కాలం నాటి చరిత్రతో, ప్రాచీన శివాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక దివ్యమైన క్షేత్రం కీసరగుట్ట.
Keesaragutta Temple : రామాయణ కాలం నాటి చరిత్రతో, ప్రాచీన శివాలయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒక దివ్యమైన క్షేత్రం కీసరగుట్ట.
Canadas Tallest Lord Ram Idol : కేనడలోని ఓంటారియాలో శ్రీరామ చంద్రుడి భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
Shiva Temple : హిందూ సంప్రదాయంలో శివుడికి పువ్వులు, పండ్లు, పాలతో అభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక ఆలయంలో శివుడికి సజీవంగా ఉన్న పీతలను సమర్పిస్తారు.
Kudavelli Temple : భారతదేశం ఎన్నో చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనలకు పుట్టినిల్లు. త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన ఈ పుణ్యభూమిలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.
తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడవ రోజున స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..
Ayodhya : కుంభ మేళా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. మౌని అమవాస్య ( Mauni Amavasya 2025 ) సందర్భంగా 96 గంటల్లోనే ఏకంగా 65 లక్షల మంది భక్తులు బాల రాముడిని దర్శించుకున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ఇంత మంది దర్శనాలు చేసుకోవడం ఒక రికార్డే అని చెప్పవచ్చు.
భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.
శ్రీలంకలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నీ అందంగా ఉంటాయి. అందుకే భారతీయులు చాలా మంది ఈ ఐల్యాండ్ కంట్రీకి వెళ్తుంటారు. అందుకే శ్రీలంకకు ( Sri Lanka ) వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడంతో శ్రీలంకర్ ఎయిర్‌లైన్స్ రామాయణ ట్రెయిల్స్ ( Ramayana Trails ) అనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అసలు ఈ ప్యాకేజీ ఏంటి ? ఇందులో ఏం చూపిస్తారు ? ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ పోస్టులో వివరిస్తాను.
రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే Sri Lankan Airlines ఒక ప్రకటన చేసి విడుదల చేసింది. ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.