Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

Ravana Temples : రావణాసురుడికి కూడా గుళ్లూ ఉన్నాయా? ఇండియాలోనే ఈ 5 చోట్ల రావణుడిని పూజిస్తున్నారట!

Ravana Temples : రావణాసురుడికి కూడా గుళ్లూ ఉన్నాయా? ఇండియాలోనే ఈ 5 చోట్ల రావణుడిని పూజిస్తున్నారట!

Ravana Temples : దసరా వచ్చిందంటే చెడుపై మంచి గెలిచిందని చెప్పుకుంటూ రావణాసురుడి బొమ్మలను పెద్ద పెద్ద మంటల్లో కాలుస్తాం. కానీ, మన ఇండియాలోనే కొన్ని చోట్ల మాత్రం ప్రజలు రావణుడిని కాల్చడం పక్కన పెట్టి, ఆయనకు ప్రత్యేకంగా కట్టిన గుళ్ళల్లో పూజలు చేస్తున్నారు.

Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!

Taj Mahal : మధ్యప్రదేశ్‌లో ‘మినీ తాజ్‌మహల్’.. రూ.2 కోట్లతో ప్రేమకు గుర్తుగా అద్భుత నివాసం.. వీడియో వైరల్!

Taj Mahal : సోషల్ మీడియాలో ఒక ఇంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ఇల్లు చూడటానికి అచ్చం తాజ్‌మహల్‌లాగే ఉంటుంది. దీని అందం, కట్టడమే కాదు, దీని వెనుక ఉన్న కథ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.