Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Shani Shingnapur : శని శింగనాపూర్ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. 167 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Shani Shingnapur : మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ఉన్న శని శింగనాపూర్ ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని నడుపుతున్న ట్రస్ట్ (శ్రీ శనేశ్వర్ దేవస్థాన్), ఇటీవల ఏకంగా 167 మంది ఉద్యోగులను క్రమశిక్షణా రాహిత్యం పేరుతో తొలగించింది.

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !
| |

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !

Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.