Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Prayanikudu

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.

Travel Point : ఉత్తరాఖండ్, హిమాచల్‌లో భారీ వర్షాలు…ఈ టైమ్‌లో ప్రయాణాలు చేయొచ్చా ?

landslides in chamoli in 2024 a

Travel Point:  వర్షాకాలంలో షిమ్లా (Shimla), మనాలి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా ? లేదా లేదా ఛార్ ధామ్ యాత్రకు బయల్దేరాలి అనుకుంటున్నారా ? అయితే  మీ ఈ ఆలోచనలకు బ్రేకులు వేయండి.

error: Content is protected !!