Naga Sadhus: కుంభమేళాలో క్రికెట్ ఆడిన నాగసాధువులు…వీడియో వైరల్
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించిన ఎన్నో వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వీడియో వచ్చేసి నాగసాధువులకు (Naga Sadhus) సంబంధించినది. ఇందులో కొంత మంది నాగసాధువులు క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది…