Small Countries : మీకు టైమ్ తక్కువగా ఉందా? ఈ చిన్న దేశాల్లో కొన్ని గంటల్లోనే అన్నీ చూసేయొచ్చు
Small Countries : ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంత చిన్నవిగా ఉంటాయి.
Small Countries : ప్రపంచంలో కొన్ని దేశాలు ఇంత చిన్నవిగా ఉంటాయి.
పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.