48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు
48 గంటల North East ట్రైన్ జర్నీ అనేది ఎంత కష్టమైనదో తెలిపే Nampally నుంచి Guwahati వరకు నిజమైన ట్రావెల్ అనుభవం.
48 గంటల North East ట్రైన్ జర్నీ అనేది ఎంత కష్టమైనదో తెలిపే Nampally నుంచి Guwahati వరకు నిజమైన ట్రావెల్ అనుభవం.
Travel Tip 02 : వర్షాకాలం చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, నేచర్‌ను ఎంజాయ్ చేయాలని… చిరుజల్లుల్లో తడవాలని ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగా ఆలోచించక, రీసెర్చ్ లేకుండా బ్యాగులు సర్దేసి బయల్దేరుతారు. కానీ అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకుంటారు – ఇది సరైన సమయం కాదని. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ స్టోరీను పోస్ట్ చేస్తున్నాను.
మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?
మూడుముళ్లు, ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యే జంటలు తమ సరికొత్త జీవితం అందంగా మొదలవ్వాలని కోరుకుంటారు. ప్రపంచం మొత్తానికి దూరమై ఒకరికొకరు చేరువయ్యే చోటు కోసం వెతుకుతుంటారు. మీరు కూడా అలాంటి చోటు కోసం వెతుకుతుంటే నార్త్, సౌత్ కాకుండా మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ట్రై చేయండి. మీకోసం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్ హనీమూన్ డెస్టినేషన్స్ ( Honeymoon Destinations ) కొన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అందులో మంచి ఆప్షన్ ఏదో ఎంచుకోండి..
ప్రపంచంలోనే ఘాటైన Ghost Chilli ని Shillong మార్కెట్లలో బుట్టల్లో అమ్ముతారు! పార్టీ జీవులకు కేరాఫ్ అయిన మేఘాలయ ట్రావెల్ అనుభవాలు, ఫుడ్ షాక్స్ & రియల్ స్టోరీస్ ఈ గైడ్‌లో.