Dog Population: దేశంలో ఈ రాష్ట్రంలోనే వీధి కుక్కలు ఎక్కువ.. సిక్కిం ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడిందంటే ?
Dog Population: మన దేశంలో వీధుల్లో కుక్కలు ఒక సాధారణ దృశ్యం. అవి మన జీవితంలో ఒక భాగంలా కలిసిపోయాయి.
Dog Population: మన దేశంలో వీధుల్లో కుక్కలు ఒక సాధారణ దృశ్యం. అవి మన జీవితంలో ఒక భాగంలా కలిసిపోయాయి.
Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.
Rath Yatra : ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఒడిశాలోని పూరీ సిటీలో పండగ వాతావరణం నెలకొంటుంది. దేశం నలుమూలల నుంచి, కాదు కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది జనం వచ్చి జగన్నాథ రథయాత్ర చూడ్డానికి ఎగబడతారు.