భారత్ చివరి రైల్వే స్టేషన్.. ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలి అంటే వీసా అవసరం – Attari Railway Station
మామూలుగా ఒక రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే ప్లాట్ ఫామ్ టికెట్ కావాలి. అయితే ఈ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాలి అంటే మాత్రం వీసా కావాలి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ స్టేషన్ పేరు అట్టారి రైల్వే స్టేషన్ ( Attari Railway Station ). ఈ స్టేషన్ గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీ కోసం