Ooty Itinerary : 3 రోజుల్లో ఊటిలో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చంటే…
నీలగిరి కొండల్లో కొలువై ఉన్న అందమైన హిల్ స్టేషన్ ఊటి (Ooty Itinerary ). భారత దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన ఈ ప్రాంతానికి వెళ్లేందుకు దేశం నలుమూలల నుంచి టూరిస్టులు ఇష్టపడుతుంటారు. ఒక వేళ మీరు కూడా ఊటి వెళ్లందుకు ప్లాన్ చేస్తోంటే…జస్ట్ 3 రోజుల్లో ఏఏ ప్రాంతాలను కవర్ చేయవచ్చో పూర్తి ప్లాన్ అందిస్తున్నాం. చూడండి.