Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.