ఏడాదికి 9 రోజులే తెరిచే రహస్య గుడి | Shalibanda Renuka Yellamma Temple గైడ్
Shalibanda Renuka Yellamma : హైదరాబాద్ లో ఒక గుడి ఉంది, అది సంవత్సరానికి కేవలం 9 రోజులే తెరుస్తారు. మిగిలిన 356 రోజులు పూర్తిగా మూసి ఉంటుంది. అదే షాలిబండ లో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం. Temple Rush of Hyderabad సిరీస్ లో Episode 3 లో భాగంగా ఈ అరుదైన గుడి గురించి తెలుసుకుందాం.
