Tourism Police : పర్యాటకుల భద్రత కోసం తెలంగాణలో టూరిజం పోలీస్ ప్రారంభం
Tourism Police : పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేసింది.
Tourism Police : పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేసింది.
Tourist Police : తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి, రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
అద్భుతమైన వాస్తు శిల్పకళకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప ఆలయం (Ramappa Temple) చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందురీమణులు దర్శించుకున్న తెలంగాన శిల్పకళా రాజసానికి, ఆధ్మాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు.