IRCTC :రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక తత్కాల్ టికెట్ కన్ఫాం కాకుంటే 3 రెట్లు డబ్బు వాపస్
IRCTC : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్యలలో తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షనే ప్రధానమైనది. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, తత్కాల్ టికెట్ల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.