Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్…ఎక్కడ ఉందో తెలుసా?
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.
Shikara Ride : పహల్గాంలో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.
జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూ-కశ్మీర్‌లో జీ మోర్ అనే సొరంగ మార్గాన్ని ( Z-Morh Tunnel ) ప్రారంభించారు. జమ్మూ, కశ్మీర్‌లోని గాందర్భాల జిల్లాలో ఉన్న ఈ టన్నెల్ అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైనది.