Travel Tips 20 : స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా ? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు!
Travel Tips 20 : ప్రయాణాలలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే వాటిలో ఒకటి అక్కడి స్ట్రీట్ ఫుడ్.
Travel Tips 20 : ప్రయాణాలలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే వాటిలో ఒకటి అక్కడి స్ట్రీట్ ఫుడ్.
Ta.Ma.Sha Cafe : హైదరాబాద్ అంటే చార్మినార్‌తో పాటు ఇక్కడి బిర్యానీ గుర్తొస్తుంది, రైట్. దీంతో పాటు మనకు ఇక్కడ చైనీస్ నుంచి కొరియన్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందించే స్పెషల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి.
Street Food : నిత్యం ఉద్యోగం రీత్యానో.. లేక ఆస్పత్రికో.. లేదా ఇంకా వేరే పనుల మీద హైదరాబాదుకు వచ్చే వాళ్లు వేలల్లో ఉంటారు. మరి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి స్ట్రీట్ ఫుడ్ రుచి చూడకపోతే ఎలా.. ఈ నగరంలో ఆహారం కేవలం కడుపు నింపదు, అదొక అనుభూతిని అందిస్తుంది.
Flavors of Prayagraj : మహా కుంభ మేళా సమయంలో లేదా సాధారణ సమయంలో ప్రయాగ్‌రాజ్ వెళ్తే మీరు తప్పకుండా ఇక్కడి పాపులర్ ఫుడ్ వెరైటీలనుట్రై చేయండి. మీ కోసం ప్రయాగ్‌రాజ్‌లో 4 ఐకానిక్ ఫుడ్ స్టాల్స్ సెలక్ట్ చేసి తీసుకొచ్చాం.