Khajjar Dalhousie Mini Switzeland Of India
| |

Mini Switzerland : స్విట్జర్లాండ్‌ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా! 

ఇటీవలే ఉగ్రవాడుల దాడులకు గురైన పహల్గాంలోని బైసారన్ లోయను మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాంటి మినీ స్విట్జర్లాండ్  (Mini Switzerland) ఎలా ఉంటుందో చూద్దామనే కోరికతో గుర్రాలు ఎక్కి, నడుచుకుంటూ వెళ్లారు పర్యాటకులు. అదే సమయంలో పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి (Pahalgam Terror Attack) చేశారు.