Sita Samahit Sthal: సీతమ్మ భూమిలో లీనమైన పవిత్ర స్థలం ఎక్కడ ఉందో తెలుసా? దాని విశేషాలివే
Sita Samahit Sthal: సీతమ్మ తల్లి తన అవతారం చాలించి భూమిలో లీనమైంది అని అందరికీ తెలుసు. కానీ ఆ పవిత్ర స్థలం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి?