తెలంగాణ వైభవాన్ని ఆకాశంలో చాటించే పతంగుల పండుగ | Kite Festival Showcasing Telangana’s Grandeur
Kite Festival : సంక్రాంతి అంటేనే ఊర్లో గాలిపటాలు, పండుగ సందడి.
ఈసారి అదే ఫీలింగ్‌ని హైదరాబాద్ ఆకాశంలో పెద్ద స్థాయిలో చూపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
