Telangana Tourism : పర్యాటకులకు గుడ్న్యూస్.. సాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం రెడీ.. ప్యాకేజీ వివరాలివే
Telangana Tourism : పర్యాటక ప్రియులకు, భక్తులకు శుభవార్త. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నుంచి శ్రీశైలం (Srisailam) వరకు కృష్ణానదిపై ఉండే లాంచ్ సేవలు మళ్లీ మొదలుకానున్నాయి.
