Thar Jimny Snow Video
|

మంచులో ఇరుక్కున్న రెండు థార్‌లు..బయటికి లాగిన జిమ్నీ | Thar Jimny Snow Video

Thar Jimny Snow Video : హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీలో చలికాలం పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.