Dubai Desserts : హైదరాబాద్‌లో దుబాయ్ రుచులు.. ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్న బెస్ట్ ప్లేసులివే !

Dubai Desserts : హైదరాబాద్‌లో దుబాయ్ రుచులు.. ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్న బెస్ట్ ప్లేసులివే !

Dubai Desserts : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. కునాఫా చాక్లెట్ బార్లు, పొగలు కక్కే మిల్క్ కేక్‌లు, రకరకాల చాక్లెట్ డ్రీమ్ కేక్‌లు… ఇవన్నీ ఎక్కడ చూసినా కనిపించేస్తున్నాయి.