ఎయిర్‌పోర్ట్ లేదు.. ఆర్మీ లేదు.. అయినా రిచెస్ట్ ఒకటి! అదే Liechtenstein
Liechtenstein: : ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లీచెన్‌స్టీన్ . ఈ దేశం సైజు హైదరాబాద్ నగరం కన్నా చిన్నదే. జనాభా కూడా 40 వేల వరకు ఉంటుంది.
Liechtenstein: : ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లీచెన్‌స్టీన్ . ఈ దేశం సైజు హైదరాబాద్ నగరం కన్నా చిన్నదే. జనాభా కూడా 40 వేల వరకు ఉంటుంది.
Flamingo Festival 2026 – TTD Combo Tour
లో బర్డ్ ఫెస్టివల్ సీజన్, సక్రాంతి వైబ్, తిరుపతి దర్శనంతో పాటు వేగం కాకుండా స్వాగం (Swag) తో కోస్టల్ ట్రావెల్ టిప్స్ ఉండే ఎవర్ గ్రీన్ గైడ్ ఇది.
TTD Teppostavam అంటే ఏంటి? తిరుమల- తిరుపతిలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? క్రౌడ్, టికెట్స్, టైమ్, ఎవరికి బెస్ట్ అని సింపు ల్‌గా వివరించిన ప్లానింగ్ గైడ్.
Araku Trip Cost : హైదరాబాద్, విజయవాడ నుంచి అరకుకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్ టికెట్లు, వసతి, భోజనం,సైట్ సీయింగ్ వంటి వివరాలతో రూ.5,000 లో రెండు రోజుల అరకు ప్లాన్ మీకోసం.
హైదరాబాద్‌ను 2 రోజుల్లో పూర్తిగా చూడగలమా? సింపుల్ ఆన్సర్: No. కానీ ఈ 2-Days Hyderabad Practical Tourతో Hyderabad vibeని నిజంగా ఫీల్ అవ్వొచ్చు. హడావిడి లేకుండా, టైమ్ వేస్ట్ కాకుండా వర్క్ అయ్యే 2-Day ట్రిప్ ప్లాన్ ఇది.
రామప్ప ఆలయం, మేడారం జాతర, లక్నవరం సరస్సు, బోగత జలపాతం సహా Mulugu District Top 8 Tourist Spots పూర్తి ట్రావెల్ గైడ్.
ఈ పోస్టులో 3 పగలు 2 రాత్రుల జైసల్మేర్–సామ్–కుల్ధారా ట్రిప్‌ను డే టు డే ప్లాన్, బడ్జెట్, ట్రావెల్ టిప్స్‌తో (Jaisalmer Desert Triangle Itinerary) సులభంగా వివరించాం.
బీచులు, కొండ ప్రాంతాలు, ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు అన్నింటిని లింక్ చేసి దీనిని బేసిటీగా (Bay City in Vizag) గా రిబ్రాండ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ అయింది
100 Weekend Wonders of Telangana : ఈ కాంటెస్టులో గెలిచిన వారికి రూ.50, 30, 20 వేలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎం చేయాలి ? ఎలా అప్లై చేయాలి ? చివరి తేదీ వంటి పూర్తి వివరాలు…
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ఐలాండ్, ఉండవల్లి గుహలు, రూట్, మ్యాప్, ఎక్కడ ఉండాలి, కంప్లీట్ బడ్జెట్‌తో పాటు మ్యాప్ కూడా ఈ పోస్టులో మీకోసం…NTR District 2 Day Trip
Telangana Rising 2025 సమ్మిట్‌కు వచ్చిన గెస్టులకు జీవితాంతంగా గుర్తుండేలా తెలంగాణ ఆత్మీయతకు చిహ్నంగా రెేండు ప్రత్యేక సువెనీర్ కిట్స్ ఇచ్చారు. అందులో…
Vijayawada Near By Places : ఫ్యామిలీతో కలిసి ఒకట్రెండ్ రోజులు టూర్ వేద్దాం అనుకుంటున్నారా? విజయవాడకు సమీపంలో ఉన్న టాప్ టూరిస్టు స్పాట్స్ ఎంపిక చేసి ఈ ఆర్టికల్ సిద్ధం చేశాను. రెండ్రోజుల్లో ప్రశాంతంగా వెళ్లి వచ్చే టాప్ 7 డెస్టినేషన్స్ ఇవే !
Bhutan Tour 2025 Guide : భూటాన్ వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. కానీ బడ్జెట్ పరంగా ఆగిపోతారు. అలాంటి వారికోసమే రూ.19,999 సూపర్ కూల్ బడ్జెట్ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో…
Mini Africa in Gujarat : భారత్ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అని మీరు ఎప్పుడూ విని ఉంటారు.
TTF Hyderabad : హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో టిటిఎఫ్ (ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్) హైదరాబాద్ 2025 ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది.
September Tour : ఈ సెప్టెంబర్ నెలలో వరుసగా సెలవులు ఉన్నాయి. వినాయక చవితి, గణేష్ నిమజ్జనం అయిపోయాయి.
Travel Tips 27 : ప్రయాణంలో మనం కొత్త సంస్కృతులను తెలుసుకుందాం. ఈ సందర్భంలో ఆ ఆనందంతో పాటు, ఒక బాధ్యత కూడా వస్తుంది..
IRCTC : భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. దేశం నలుమూలలా ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతి భక్తుడూ కోరుకుంటారు.
IRCTC Coorg Tour Package : కర్ణాటకలోని అందమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కూర్గ్‌ను భారత స్కాట్లాండ్ అని పిలుస్తారు.
Thailand : థాయ్‌లాండ్‌లోని పర్యాటక రంగం మరోసారి సందడిగా మారబోతోంది.