Norway : రాత్రి లేని దేశం.. సూర్యుడు అస్తమించేది కేవలం 40నిమిషాలే.. అద్భుతం చూసేందుకు రెండు కళ్లు చాలవు

Norway : రాత్రి లేని దేశం.. సూర్యుడు అస్తమించేది కేవలం 40నిమిషాలే.. అద్భుతం చూసేందుకు రెండు కళ్లు చాలవు

Norway : పగలు, రాత్రి కలిస్తేనే ఒక రోజు అవుతుంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. పగలు ప్రజలు తమ పనులు చేసుకుంటారు, రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ప్రపంచంలో రాత్రి లేని దేశం ఒకటి ఉంది.

Boycott Azerbaijan Turkey

టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Cosmetic Tourism
| | | | |

Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !

ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…

Bhutan Tigers Next Hike
| | |

Bhutan Travel Guide 2025 🇧🇹 : భూటాన్ ఎలా వెళ్లాలి? ఖర్చు, ఫుడ్, టిప్స్ | Exploring Bhutan

మీరు భూటాన్ ప్లాన్ చేస్తే పాటించాల్సిన టిప్స్ , చూడాల్సిన ప్రదేశాలు ఫుడ్‌తో కంప్లీట్ గైడ్ ( Exploring Bhutan in 2025))

Google Travel Search 2024

అయోధ్య, బాలి, మనాలి…2024లో భారతీయులు గూగు‌‌ల్‌లో సెర్చ్ చేసిన 10 ప్రదేశాలు ఇవే | Google Travel Search 2024

2024 దాదాపు ముగియవస్తోంది. ముందుకు వెళ్తన్నాం అన్న ఆనందంతో పాటు ఈ ఏడాది మనకు ఎలా గడిచిందో అనే ఆలోచనలు కూడా రావడం కామన్. అయితే మీ ప్రయాణికుడు కేవలం ప్రయాణాల గురించే మాట్లాడుతాడు కాబట్టి మనం ఆ విషయమే మాట్లాడుదాం. 2024 లో భారతీయులు గూగుల్ తల్లిని ఏఏ ప్రాంతాల గురించి అడిగారో ( Google Travel Search 2024 )  మీ కోసం ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

thailand E visa portal2
|

Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్ నుంచి ఒక శుభవార్త వచ్చింది !  2025 జనవరి 1 వ తేదీ నుంచి భారతీయుల కోసం ఈ వీసా ( Thailand e-visa) ను అందుబాటులోకి తీసుకురానుందట థాయ్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

maldives-increased-exit-fee-for-foreign-tourists-prayanikudu
|

Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

ఒకప్పుడు మాల్దీవ్స్ అనేది భారతీయులకు ఫేవరిట్ డెస్టినేషన్ కానీ ఇప్పుడు కాదు. అయితే ప్రపంచంలో చాలా మంది మాల్దీవ్స్‌కు ( Maldives ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ త్వరలో వాళ్లంతా భారీ ఎగ్జిట్ ఫీజుతో ఇబ్బంది పడనున్నారు.