Iran airspace closure air india indigo flight delays

ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత…తెలుగు ప్రయాణికులపై ప్రభావమెంత? | Iran Airspace Closure Air India Indigo Flight Delays

iran airspace closure air india indigo flight delays : ఇరాన్‌లో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో వంటి కొన్ని అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు (సూచనలు) జారీ చేశాయి.

Travel Advisory: హిమాలయాల అందాలు కాదు.. అల్లకల్లోలమే.. నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇది చదవండి
|

Travel Advisory: హిమాలయాల అందాలు కాదు.. అల్లకల్లోలమే.. నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఇది చదవండి

Travel Advisory: హిమాలయాల అందాలు, ప్రశాంతమైన మఠాలు, మర్చిపోలేని సాంస్కృతిక అనుభవాలతో నేపాల్ ఎప్పుడూ పర్యాటకులకు ఒక కలల గమ్యస్థానంగా ఉంటుంది.

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : మీరెంత సాహసీకులైనా వానాకాలంలో అస్సలు ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా ?

Monsoon Season : భారతదేశంలో వర్షాకాలం మొదలైంది. వానలు భూమిని సస్యశ్యామలం చేసినా, కొన్నిసార్లు అందమైన పర్యాటక ప్రాంతాలను ప్రమాదకరంగా మారుస్తుంది. ప్రస్తుతం రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దీంతో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. అవేంటో తెలుసుకుందాం. పచ్చని కొండలు, తీరప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు కూడా వర్షాల తీవ్రతను చవిచూస్తున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాలకు ప్రయాణించడం చాలా ప్రమాదకరం.