Flamingo Festival 2026 – TTD Combo Tour
|

ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour

Flamingo Festival 2026 – TTD Combo Tour
లో బర్డ్ ఫెస్టివల్ సీజన్, సక్రాంతి వైబ్, తిరుపతి దర్శనంతో పాటు వేగం కాకుండా స్వాగం (Swag) తో కోస్టల్ ట్రావెల్ టిప్స్ ఉండే ఎవర్ గ్రీన్ గైడ్ ఇది.

RailOne App unreserved ticket booking

రైల్ వన్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్ | RailOne App unreserved ticket booking

RailOne App unreserved ticket booking , ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి ? 3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకోండి …సింపుల్ ట్రావెల్ గైడ్

Masab Tank Burj : ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ కట్టడం వెనక అసలు కథ ఏమిటి?

Masab Tank Burj : ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ కట్టడం వెనక అసలు కథ ఏమిటి?

హైదారాబాద్‌ నగరానికి కొత్త సింబాలిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది Masab Tank Burj. దీనికి ఎందుకు కట్టారు ? ఎక్కడ ఉందో, ఎప్పుడు చూడాలో ట్రావెలర్స్ కోసం సింపుల్ గైడ్.

జపాన్ రాజధాని Tokyo. కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి. క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు. ఒకప్పటి రాజధాని క్యోటో రాజుల కాలంలో జపాన్ రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది. ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది. అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు. తత్వవేత్తల తొవ్వ (Ha Ha Ha) | Philosophers Path క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్. చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు. ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు. సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను) జపాన్ ఆలయాలు | Famous Shrines In Kyoto, Japan క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి. దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు. తెలుగు ఫ్యామిలీస్‌ గైడ్ | Telugu Families Travel Tips to Kyoto Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది. Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం. Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి. Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి. Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది. Kyoto Japan Winter Travel Guide 1
|

Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide

Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్‌లో మీ కోసం.

Kondagattu Anjaneya Temple Travel Guide
|

కొండగట్టు అంజన్న ఆలయం ఎలా వెళ్లాలి? ఎక్కడ ఉండాలి? | Kondagattu Anjaneya Temple Travel Guide

Meta Description:
కొండగట్టు అంజన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు రూట్ మ్యాప్, డిస్టెన్స్, టైమింగ్స్, బట్జెట్, ఎలా వెళ్లాలో వివరాలు, ఎక్కడ ఉండాలో టిప్స్, FAQs‌తో కంప్లీట్ Kondagattu Anjaneya Temple Travel Guide

ttd-teppotsavam-tirumala-swami-pushkarini-night.jpg

తెప్పోత్సవం అంటే ఏంటి? తిరుమలలో ఎప్పుడు జరుగుతుంది? | TTD Teppotsavam Guide

TTD Teppostavam అంటే ఏంటి? తిరుమల- తిరుపతిలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? క్రౌడ్, టికెట్స్, టైమ్, ఎవరికి బెస్ట్ అని సింపు‌ ల్‌గా వివరించిన ప్లానింగ్ గైడ్.

Vizag Araku Lambasingi Vanjangi Distance Guide
|

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి – అన్ని రూట్స్ ఒకటే ప్లేస్‌లో | Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

వైజాగ్ నుండి అరకు, లంబసింగి, వంజంగి ఎంత దూరం, రూట్లు, ట్రావెల టైమ్, బెస్ట్ ట్రిప్ ఆర్డర్ క్లియర్‌గా తెలుసుకోండి. ఇది కంప్లీట్ Vizag Araku Lambasingi Vanjangi Distance Guide

Numaish 2026 Complete Guide
|

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ సిద్ధం, మరి మీరు? | Numaish 2026 Complete Guide

Numaish 2026 Complete Guide : హైదారాబాద్ చలికాలం అంటే చార్మినార్, ఛాయ్ ఎలాగో నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా అలాంటిదే. దీనినే నుమాయిష్ (Numaish Hyderabad) అని కూడా అంటారు. షాపింగ్, ఫుడ్, సరదా రైడ్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని ఒక ప్లేస్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. అది నుమాయిష్‌లోనే సాధ్యం.

Rampachodavaram Travel Guide

అడవుల మధ్య పెరిగిన రంపచోడవరం విశేషాలు (పోలవరం జిల్లా కేంద్రం) | Rampachodavaram Travel Guide

Rampachodavaram Travel Guide :రంపచోడవరం చోడవరం ఫారెస్ట్ రోడ్స్, నేచురల్ స్పాట్స్ ఆలయాలు, స్థానికంగా లభించే ఆహారం ఇక్కడి ట్రావెల్ అనుభాల గురించి సింపుల్‌గా తెలుసుకోండి.

araku trip cost
|

Araku Trip Cost : అరకు వెళ్లాలి అంటే జేబులో ఎంత ఉండాలి ? ₹5000 లో వెళ్లిరావచ్చా ?

Araku Trip Cost : హైదరాబాద్, విజయవాడ నుంచి అరకుకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్ టికెట్లు, వసతి, భోజనం,సైట్ సీయింగ్ వంటి వివరాలతో రూ.5,000 లో రెండు రోజుల అరకు ప్లాన్ మీకోసం.

TTD Vaikuntha Dwara Darshan 2026 Guide

టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఎలా? TTD Vaikuntha Dwara Darshan 2026 Guide

TTD Vaikuntha Dwara Darshan 2026 Guide గైడ్‌లో తిరుమల దర్శన రూల్స్ ఎలా ఉన్నాయి? టికెట్లు, టోకెన్లు, సర్వదర్శనం తేదీలు… తేదీల వారిగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో తెలుసుకుందాం.

Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples
|

ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples

Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples గైడ్. తిరుమలతో పాటు 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు, దూరాలు, ట్రావెల్ టిప్స్.

TTD Vaikuntha Dwara Darshanam 2025–26

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం పూర్తి వివరాలు | TTD Vaikuntha Dwara Darshanam 2025–26: Dates & Booking Details

TTD Vaikuntha Dwara Darshanam 2025–26 కంప్లీట్ గైడ్, అధికారిక తేదీలు, ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునే విధానం, టైమ్ స్లాట్ దర్శనం సిస్టమ్, రూల్స్, ప్లానింగ్ టిప్స్‌తో కంప్లీట్ గైడ్.

Vaikunta Ekadasi 2025 Hyderabad
|

హైదరాబాద్‌లో 9 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad

Vaikunta Ekadasi 2025 Hyderabad సంబంధించిన కంప్లీట్ ట్రావెల్ గైడ్, హైదరాబాద్‌లో ఉన్న ఇంపార్టెంట్ మహావిష్ణువు ఆలయాలు…దర్శనం టైమింగ్స్, క్రౌడ్ ప్లానింగ్, అడ్రెస్, ఎలా వెళ్లాలి ఈ పోస్టులో తెలుసుకోండి.

Digital Clock Design Contest

ఏపీ ప్రజలకు భారీ ఊరట…11 సంక్రాంతి స్పెషల్ రైళ్లు | Sankranti Special Trains 2026

సంక్రాంతిలో సొంత ఊరికి వెళ్లేవారికోసం Sankranti Special Trains 2026 ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ ట్రైన్లు ఏంటి ? ఎప్పుడు ఏ రూట్లో బయల్దేరుతాయి..బుకింగ్ టిప్స్ మీ కోసం.

activities in lambasingi by prayanikudu

వైజాగ్ నుంచి లంబసింగి ఎంత దూరం ? బెస్ట్ రూట్ ఏంటి ? Vizag To Lambasingi Distance Route Travel Time

Vizag to lambasingi distance సుమారు 100 km వరకు ఉంటుంది. రోడ్ ట్రావెల్‌ అయితే 3.5 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. రూట్ డీటెయిల్స్, రోడ్ కండిషన్, బెస్ట్ ట్రావెల్ టిప్స్ మీ కోసం.

Hyderabad Book Fair 2025
|

మనసిటీ మన పుస్తకాల పండగ..ఇంకా రెండు రోజులే మిత్రమా..| Hyderabad Book Fair 2025

Hyderabad Book Fair 2025 గైడ్ కోసం వెతుకుతున్నారా? ఎన్టీఆర్ స్టేడియం టైమింగ్స్, టికెట్స్ ధరలు, ఇంకా ఫేమస్ బాంబూ బిర్యానీ గురించి మొత్తం వివరాలు ఇక్కడ…

కోహీర్: తెలంగాణలో అత్యంత చల్లని ప్రదేశం | ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ? | Kohir coldest place in Telangana Guide
|

కోహీర్: తెలంగాణలో అత్యంత చల్లని ప్రదేశం | ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ? | Kohir coldest place in Telangana Guide

తెలంగాణలో అత్యంత చల్లి ప్రదేశం Kohir ! చలికాలం 4.5°C వరకు పడిపోయే ఉష్ణోగ్రతలు, విలేజ్ సైలెన్స్, తెలిమంచులో తెల్లార్లు, ఆఫ్‌ బీట్ పర్యాటక అనుభవాలు (Kohir coldest place in Telangana)

Jan 1 2026 Public Holiday Reality Check
|

జనవరి 1న పబ్లిక్ హాలిడేనా ? ఏం పని చేస్తాయి ? ఏం పని చేయవు ? | Jan 1, 2026 Public Holiday Hyderabad

Jan 1 2026 Public Holiday Hyderabad : 2026 జనవరి 1వ తేదీ పబ్లిక్ హాలిడేనా? హైదరాబాద్‌లో ఆఫీసులు, బ్యాంకులు, స్కూళ్లు, TSRTC బస్సులు, Hyderabad Metro, మాల్స్, హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయా లేదా క్లోజ్ అవుతాయా? పూర్తి క్లారిటీ ఇక్కడ తెలుసుకోండి.

Tirumala Weekend Rush Guide

Tirumala Weekend Rush Guide: SSD టోకెన్లు అయిపోతే ఏం చేయాలి?

Tirumala Weekend Rush Guide: వీకెండ్‌లో తిరుమల దర్శనం కోసం వెళ్తున్నారా ? SSD Tokens దొరకకపోతే ఏం చేయాలో తెలుసుకోండి, దివ్య దర్శనం ఆప్షన్స్, శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్స్ అప్డేట్స్ మీ కోసం