Hill Stations In Telugu States
|

Hill Stations In Telugu States : సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే !

ఈ ఎండాకాలం ఏదైనా హిల్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకుంటున్నారా ? ఊటి, మున్నార్, మనాలి వంటి ప్రదేశాలకు కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న హిల్‌ స్టేషన్స్ (Hill Stations In Telugu States) అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు చదవండి. మీ సమ్మర్ ట్రావెల్ ప్లాన్‌కు బాగా ఉపయోగపడుతుంది.

Saleshwaram Cave
|

Saleshwaram : 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే తెలంగాణ అమర్‌నాథ్‌ ఆలయం

తెలంగాణలోని దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న గుహాలయం శ్రీ సలేశ్వరం అలయం (Saleshwaram). చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం, చేసే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. 

Saudi Arabia Bans Indian Visa Ahead Of Ahead Of Hajj 2025
|

Saudi Arabia Visa : భారత్‌ సహా 14 దేశాల వీసా బ్యాన్ చేసిన సౌది అరేబియా

ఇస్లాం మతస్థులకు సౌది అరేబియా (Saudi Arabia Visa) అత్యంత ప్రధానమైన దేశం. చాలా మంది ముస్లిమ్స్ తమ జీవితంలో ఒక్కసారి అయినా హజ్ యాత్రకు వెళ్లాలి అని కోరుకుంటారు. అయితే 2025 లో హజ్‌కు వెళ్లాలి అని భావిస్తోన్న అలాంటి వారికి షాక్ ఇచ్చింది సౌది అరేబియా. 

Ooty’s E Pass : టూరిస్టులు ఊటి వరకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు ?

Ooty’s E Pass : టూరిస్టులు ఊటి వరకు వెళ్లి ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు ?

సమ్మర్‌లో ఎక్కువ మంది విజిట్ చేసే హిల్ స్టేషన్లో ఊటి కూడా ఒకటి. ఎండాకాలం చాలా మంది పర్యాటకులు ఊటికి (Ooty’s E Pass System) వెళ్తుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది ఊటి వెళ్లడానికి భయపడుతున్నారు. వెళ్లినా వెనక్కి వెచ్చేస్తున్నారు. ఎందుకంటే…

Sampoorna Ramayana Pradarshana (5)
|

Sampoorna Ramayanam: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం…ఆకట్టుకున్న సంపూర్ణ రామాయణం సెట్టింగ్

తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్‌ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.

Thailand Digital Arrival Card
| |

Thailand Digital Arrival Card : థాయ్‌లాండ్ వెళ్లాలంటే ఈ కార్డు తప్పనిసరి !

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.

Indias Last Village By Prayanikudu
| | | |

Mana : భారత్‌లో చివరి గ్రామం…ఇక్కడే సరస్వతి నది పుట్టేది | India’s Last Village

Mana: అందరికీ నమస్కారం, నేను 2024 సెప్టెంబర్‌లో ఒకప్పుడు భారత దేశంలో చివరి గ్రామం (India’s Last Village) పిలుచుకునే మాణాకు వెళ్లాను. దీనిని ఇప్పుడు భారత్‌లో తొలి గ్రామం అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రామానికి నేను ఎలా వెళ్లాను… నా ప్రయాణం ఎలా జరిగింది…ఏం చూశాను, ఏం తెలుసుకున్నానో…మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి సంబంధించిన వ్లాగ్ (Prayanikudu Channel) కూడా చేశాను. 

European Mr Abroad Vlogger Praised Hyderabad Metro
| |

“లండన్‌ కూడా పనికి రాదు” హైదరాబాద్ మెట్రోకు ఫిదా అయిన యూరోపియన్ వ్లాగర్ | Hyderabad Metro Rail

మిస్టర్ ఎబ్రాడ్ అనే యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ ఇటీవలే హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో (Hyderabad Metro Rail) ప్రయాణించాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ స్టేషన్ నుంచి లకిడీకాపూల్ వరకు ప్రయాణించిన ఈ వ్లాగర్ పాజిటీవ్‌ రియాక్షన్ చూసిన తరువాత మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. 

Cosmetic Tourism
| | | | |

Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !

ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…

Most Dangerous Country Mexico
| |

Mexico: మెక్సికోలో ప్రభాస్ మూవీ షూటింగ్…అసలు ఈ దేశం ఎంత డేంజరో తెలుసా?

మెక్సికో (Mexico), ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉంటారు. 

Earthquakes
|

Earthquakes: మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపం …పేకమేడల్లా కూలిన భవంతులు

భారీ భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాలు (Earthquakes) కంపించిపోయాయి. మయన్మార్‌లో వరుసగా రిక్టార్‌స్కేలుపై 7.2 అండ్ 7.0 తీవ్రతతలో వచ్చిన భూకంపాలకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తారు.

TTD Tirumala
| |

April Events In Tirumala : తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఇవే!

2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.  

Summer Arrangements At Indrakeeladri (3)
| |

Indrakeeladri : ఇంద్రీకీలాద్రిపై వేసవి ప్రత్యేక ఏర్పాట్లు…ఉగాది నుంచి ఉచిత మజ్జిగ పంపిణి 

అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.

How To Pack Medicines For An International Trip (4)
| |

విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip

ఇంటి నుంచి ఫోన్ లేకుండా ఎలా వెళ్లమో అంతర్జాతీయ ట్రిప్‌లో కూడా మందుల విషయంలో (Medicines for an International Trip) సరైన ప్లానింగ్ లేకుండా వెళ్లకూడదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మీకు తెలిసే ఉంటుంది. విదేశీ ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

night safari
| |

Night Safari : దేశంలో తొలి నైట్ సఫారీ…ఇక రాత్రి సమయంలో వన్యప్రాణలను చూడవచ్చు

నిశాచర జీవులను రాత్రి సమయంలో చూసే అవకాశాన్ని కల్పించే దిశలో ఉత్తర  ప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దేశంలో తొలి నైట్ సఫారీ (Night Safari) ఏర్పాటు చేయనుంది. మరిన్ని వివరాలు చదవండి. 

Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్
|

Araku Coffee: పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్

అరకు కాఫీకు అరుదైన ఘనత లభించింది. భారత పార్లమెంటులో జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు తెచ్చుకున్న అరకు కాఫీ స్టాల్‌ను (Araku Coffee) ప్రారంభించారు.

dawki meghalaya
| |

Dawki: డాకీ…ఈ నదిలో నాణెం వేస్తే కూడా కనిపిస్తుంది !

మన దేశంలో ఇంత క్రిస్టల్ క్లియర్ నీరున్న నది (Dawki )మరోటి లేదు. మరి అది ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి? తెలుసుకుందామా ?

UFO Tourism : ఎగిరే పళ్లాలు కనిపించిన ప్రాంతాలకు క్యూ కడుతున్న పర్యాటకులు | 10 ప్రదేశాలు
| |

UFO Tourism : ఎగిరే పళ్లాలు కనిపించిన ప్రాంతాలకు క్యూ కడుతున్న పర్యాటకులు | 10 ప్రదేశాలు

ఈ విశ్వంలో అత్యంత రహస్యమైన విషయాల్లో (UFO Tourism) ఎగిరే పళ్లాలు కూడా ఒకటి.మీరు కూడా వీటిని చూడాలి లేదా అవి కనిపించాయని చెబుతున్న ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ? 
అయితే ఈ 10 ప్రదేశాలు మీ క్యూరియాసిటీని పెంచి మీరు ఉన్న సిటీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తాయి.

Port Vila

Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్

సౌత్ పసిపిక్‌లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

Kumaradhara-Pasupudhara Theertha Mukkoti
|

కుమారధార తీర్థ ముక్కోటికి TTD విస్తృత ఏర్పాట్లు | Kumaradhara Theertha Mukkoti

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.