Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
Handicrafts Exhibition : ట్యాంక్ బండ్ పై అబ్బుర పరుస్తున్న చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన
Who is Jyoti Malhotra? TJyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురయ్యారు.he YouTuber Arrested for Alleged Spying for Pakistan
Turkey Wedding Industry: టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.
చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్టనర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.
అద్భుతమైన వాస్తు శిల్పకళకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప ఆలయం (Ramappa Temple) చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందురీమణులు దర్శించుకున్న తెలంగాన శిల్పకళా రాజసానికి, ఆధ్మాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు.
Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ?
తమపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై దాడి చేసిన క్యాటరింగ్ సిబ్బందిపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. రైలులో (Hemkunt Express ) ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్ద వాటర్ బాటిల్ కోసం ఎమ్మార్పి కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నారని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన క్యాటరింగ్ సిబ్బంది అతడి సీటు వద్దకు వెళ్లి దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది
Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం పరిమిత స్థాయిలో మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.
Gym In Afghanistan : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఆప్ఘనిస్తాన్ ఒకటి . తల నుంచి కాలి వరకు ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏం చేయాలి కఠినమైన నియమాలు పెట్టి వాటిని పాటించేలా చేస్తుంది అక్కడి ప్రభుత్వం.
ట్రావెల్ వ్లాగింగ్ అనేది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మాత్రమే కాదు సాహసాన్ని ప్రేమించడం కూడా. అయితే కొన్ని సార్లు ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి (Cautionary Tale). ఇటీవలే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ (Content Creater) భారత్‌ను సందర్శించాడు. అయితే 15 గంటల ట్రైన్ జర్నీ అనేది తనను ఆసుపత్రిపాలు చేసిందని తెలిపాడు.
దోశతో తయారు చేసిన చీరకు, పాప్‌కార్న్‌తో తయారైన చున్నీ వేసుకున్న అందమైన అమ్మాయిలను చూసి నెటిజెన్లు వామ్మో ఏందిది ఇది నేను సూడలా అని కామెంట్ చేస్తున్నారు (AI Fashion Feast). ఇక ఇడ్లీతో చేసిన షర్టు తమకు వెంటనే కావాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
భారత దేశంలో మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితా సిద్ధం చేస్తే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తప్పకుండా ఉంటాయి (Mango Markets In Telugu States) . ఇక్కడ పచ్చని తోటల్లో వివిధ రకాలు మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. ప్రతీ సమ్మర్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మామిడి పండ్లు, కాయలు దేశ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయి.
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ట్రావెల్ వ్లాగర్ అన్వేష్‌పై కేసు నమోదు అయింది (Naa Anveshana Anvesh). సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.