హైదరాబాద్‌లో మరో జూపార్కు…మరి నెహ్రూ జూపార్క్‌ను తరలిస్తారా ? | Hyderabad To Get Second Zoo
హైదరాబాద్‌లో త్వరలో మరో జూపార్క్ అందుబాటులోకి (Hyderabad To Get Second Zoo) రానుంది. ఈ కొత్త జూ పార్కులో ప్రపంచ నలుమూలల నుంచి తీసుకొచ్చే అరుదైన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ ప్రతిష్మాత్మక ప్రాజెక్టును ఫ్యూచర్ సిటీలోని ముచ్చర్లలో చేపట్టనున్నారు.
