IRCTC : విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది.
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.