Indrakeeladri : ఇంద్రీకీలాద్రిపై వేసవి ప్రత్యేక ఏర్పాట్లు…ఉగాది నుంచి ఉచిత మజ్జిగ పంపిణి
అపర కైలాసం, కొరిన వారి కొంగుబంగారం ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం (Indrakeeladri). ఈ ఆలయానికి వేసవి కాలంలో దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కే రామచంద్ర మోహన్ తెలిపారు.