ananthagiri hills
| |

Ananthagiri hills :ముచుకుందా (మూసీ) నది పుట్టినిల్లు.. అనంతగిరి హిల్స్

Ananthagiri hills : హైదరాబాద్‌కు దగ్గర్లోనే, పచ్చని కొండలు, దట్టమైన అడవులు, మలుపులు తిరిగే రహదారులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రాంతం అనంతగిరి హిల్స్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ కొండలు హైదరాబాద్ నగరానికి సుమారు 75 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 

One Day Tour : ఫ్యామిలీతో కలిసి వన్‌డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌కు అతి దగ్గరలో అందమైన కొండలివే

One Day Tour : ఫ్యామిలీతో కలిసి వన్‌డే టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్‌కు అతి దగ్గరలో అందమైన కొండలివే

One Day Tour : వీకెండ్ రాబోతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టూర్లు ప్లాన్ చేస్తుంటారు.

Bhukailash Temple : హైదరాబాద్‌కు దగ్గర్లో అద్భుతమైన భుకైలాష్ టెంపుల్.. ఒక్క పూటలోనే ఆ శివయ్య దర్శనం
|

Bhukailash Temple : హైదరాబాద్‌కు దగ్గర్లో అద్భుతమైన భుకైలాష్ టెంపుల్.. ఒక్క పూటలోనే ఆ శివయ్య దర్శనం

Bhukailash Temple : వీకెండ్లో ప్యామిలీతో హైదరాబాద్‌కు దగ్గర్లో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే, భుకైలాష్ టెంపుల్ బెస్ట్ ఆప్షన్.