ఆధునిక అంటరానితనం…ఫుడ్ డిలివరీ ఏజెంట్‌కు చేదు అనుభవం | Blinkit Delivery Worker
ఢిల్లీలో ఇటీవలే జరిగిన ఒక ఘటనతో (Blinkit Delivery Worker) అంటరానితనం గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. బాగా చదువుకున్న హై క్లాస్ సొసైటీల్లో వివక్షత ఎలా కొత్త రూపాన్ని ధరించిందో ఈ ఘటన చాటి చెబుతోంది. బ్లింకిట్ అనే డిలివరీ సంస్థలో ఒక చదువుకున్న పెద్ద అధికారి ఒక్క రోజుకోసం డిలివరీ ఏజెంటుగా చేరాడు…