E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే
దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.
దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.
పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో సౌత్ ఆఫ్రికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీసా ప్రక్రియతో ( South African Visa ) పాటు , ఎంట్రీ అరేంజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులను భారతీయ పర్యాటకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని చేసినట్టు దక్షిణాఫ్రికా అధికారులు ప్రకటించారు.
దుబాయ్ వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి ? బూర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ క్రీక్ హార్బర్ వరకు టూరిస్టుల కోసం ఎన్నో ఆప్షన్స్‌తో ఆహ్వానిస్తుంది ఈ ఎమిరాతి నగరం ( Emirati City ). చాలా మంది భారతీయులు ఇక్కడి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. మీరు కూడా దుబాయ్ ప్లాన్ చేస్తోంటి ఈ మధ్యే మారిన కొత్త వీసా రెగ్యులేషన్స్ ( Dubai Visa) గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పోస్టులో ఆ వివరాలు మీకోసం…
దుబాయ్ వెళ్లే భారతీయుల కోసం రూల్స్ మారాయి. ఈ రూల్స్ వల్ల మరింతమంది అర్హులైన భారతీయులు తమ దేశాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తోంది. కొత్త రూల్స్ (Dubai Visa Rules) ఎంటో తెలుసుకుందామా…