YogaAndhra : చరిత్రలో మరో సువర్ణాధ్యాయం..ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర-2025!

YogaAndhra : చరిత్రలో మరో సువర్ణాధ్యాయం..ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్న యోగాంధ్ర-2025!

YogaAndhra : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : చరిత్ర సృష్టించిన చినాబ్ వంతెన.. రికార్డ్ బ్రేక్.. మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్

Chenab Bridge : భారతదేశ కల నిజమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయిన చినాబ్ ఉక్కు వంతెన (Chenab Steel Arch Bridge) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈరోజు ఈ వంతెనను ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్‌కు వందేభారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఈ కల నెరవేరింది.