Visa Temple : 11 ప్రదక్షిణలు చేస్తే వీసా? చిలుకూరు ఆలయం వెనుక ఉన్న విశ్వాసం
Visa Temple : తెలుగు ప్రజలకు చిల్కూరు ఆలయం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి ఈ ఆలయాన్ని వీసా టెంపుల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
Amazing Stories and Facts About Temple In India and Outside The World. These Stories Will Make You Feel Proud Of Our Culture
Visa Temple : తెలుగు ప్రజలకు చిల్కూరు ఆలయం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరి ఈ ఆలయాన్ని వీసా టెంపుల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
TTD October Darshan : తిరుమలేషుడి దర్శనానికి 2025 అక్టోబర్‌లో వెళ్లాలని ప్లాన్ చేసే భక్తులకు శుభవార్త. ….
Anivara Asthanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) జరిగింది. ఈ నెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయం ప్రాంగణంలో కోయిల్ ఆల్వార్ తిరుమనంజనం నిర్వహించారు.
భారత దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఈ సనాతన భూమిపై కొన్ని దేవాలయాల నిర్మాణం చూసి ప్రపంచం మొత్తం విస్తుపోతుంది. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు ఏడాదిలో ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. ఇలా కనిపించింది కొంత కాలం తరువాత అవి మాయం అవుతాయి. అలాంటి 5 ఆలయాలు ఇవే…
TTD Key Updates : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్..జూలై 15, 16వ తేదీలలో వీఐపీ దర్శనాలను బ్రేక్ (VIP Break Darshan) దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Indra keeladri Giri Pradakshina : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
Shakambari Festival FAQ’s భక్తులు ఆకలితో అలమటిస్తుంటే అమ్మ ఎలా ఊరుకుంటుంది ? వారి ఆకలి బాధలను చూసి దుర్గమ్మ శాకాంబరీమాతగా అవతరించి, కరువు భూమిని పచ్చని పంటలతో నింపారు. భక్తులకు కడుపునింపిన చల్లని తల్లి శాకాంబరీ దేవికి ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాలే శాకాంబరీ ఉత్సవాలు.
Shakambari Utsavalu Day 2 : అమ్మలగన్న అమ్మ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. అమ్మవారి అవతారం అయిన శాకాంభరి దేవి ఉత్సవాలు ప్రస్తుతం ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారి అలకరణ, ఆలయ పరిసరాలను చూసి భక్తులు తరిస్తున్నారు. రెండవ రోజు హైలైట్స్ చిత్రాల్లో…
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.
Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్‌లో వీడియో చేశాను.
2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.
World Police Games: ప్రపంచ పోలిస్ గేమ్స్ మీట్‌లో టీటీడి అధికారులు అదరగొట్టారు. దేశానికి బంగారు, కాంస్య పథకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు.
హిందూ పౌరాణికాల్లో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksheshwar Mahadev Temple) కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.
Tirupati Tour : తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి, అదే రోజు శ్రీవారిని దర్శించుకుని తిరిగి రావడానికి వీలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా తిరుమల దర్శనానికి కనీసం రెండు రోజులు పడుతుంది.
IRCTC Tour Package : ఈ వారాంతంలో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. దీని పేరు ‘గోదావరి టెంపుల్ టూర్’ (Godavari Temple Tour).
అద్భుతమైన వాస్తు శిల్పకళకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్త్రీయ, జానపద నృత్యాలకు కూడా రామప్ప ఆలయం (Ramappa Temple) చిరునామాగా మారింది. ముస్లిం రాజుల దాడులను తట్టుకుని మరీ నేటికీ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది. ఇటీవలే ప్రపంచ సుందురీమణులు దర్శించుకున్న తెలంగాన శిల్పకళా రాజసానికి, ఆధ్మాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు.
భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు.