TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. నవంబర్ దర్శనం టికెట్ల బుకింగ్ షెడ్యూల్ ఇదే
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) త్వరలో విడుదల చేయబోతోంది.
Get the latest updates from TTD, including temple timings, darshan details, seva information, festivals, and important announcements – TTD నుండి తాజా సమాచారాన్ని పొందండి, ఆలయ సమయాలు, దర్శన వివరాలు, సేవా సమాచారం, పండుగలు మరియు ముఖ్యమైన ప్రకటనలు తెలుసుకోండి.
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) త్వరలో విడుదల చేయబోతోంది.
Tirumala : శ్రీవారి దర్శనానికి తమ సొంత వాహనాల్లో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Tirupati : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మన దేశ చరిత్ర, సంస్కృతి, భక్తికి నిలువుటద్దం.
Tiruchanur Temple: తిరుపతికి వెళ్లినప్పుడు చాలామంది శ్రీవారిని మాత్రమే దర్శించుకుంటారు. కానీ తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు ఆలయం గురించి చాలామందికి తెలియదు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.
Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.
Tirumala : భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని,
Nitin Gadkari : కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శనానికి శుక్రవారం రాత్రి చేరుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
TTD Warning : తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ లేదా షార్ట్స్ చేస్తే ఇక చిక్కుల్లో పడతారు. ఇలా సోషల్ మీడియా కోసం రీల్స్ చేసే వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయింది. ఇకపై రీల్స్ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది
TTD October Darshan : తిరుమలేషుడి దర్శనానికి 2025 అక్టోబర్‌లో వెళ్లాలని ప్లాన్ చేసే భక్తులకు శుభవార్త. ….
Anivara Asthanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) జరిగింది. ఈ నెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయం ప్రాంగణంలో కోయిల్ ఆల్వార్ తిరుమనంజనం నిర్వహించారు.
TTD Key Updates : తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్..జూలై 15, 16వ తేదీలలో వీఐపీ దర్శనాలను బ్రేక్ (VIP Break Darshan) దర్శనాలను రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.
World Police Games: ప్రపంచ పోలిస్ గేమ్స్ మీట్లో టీటీడి అధికారులు అదరగొట్టారు. దేశానికి బంగారు, కాంస్య పథకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు.
భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను (TTD WhatsApp Feedback) లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానం వల్ల భక్తుల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడం వాటిని స్ట్రీమ్‌లైన్ చేయడం సులభతరం అవనుంది.
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది.
తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.