Goa Tour Package : కేవలం రూ.400లతో గోవా వెళ్లాలనుకుంటున్నారా ? బీచ్ లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు బంపర్ ఆఫర్
Goa Tour Package : గోవా… పేరు వినగానే కళ్ళ ముందు అందమైన బీచ్‌లు, రంగుల పార్టీలు, చిల్లీగా ఉండే వాతావరణం కనిపిస్తుంటాయి కదా. చాలా మంది గోవా వెళ్లాలని కలలు కంటారు. కానీ, విమాన టిక్కెట్ల ధరలు చూసి అమ్మో అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్‌న్యూస్.
