US Tourism : సంక్షోభంలో అమెరికా టూరిజం.. లక్షల కోట్ల మేర నష్టం.. అంతటికీ ట్రంపేనా కారణం ?
US Tourism : ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో అమెరికా ఒకటి.
US Tourism : ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో అమెరికా ఒకటి.
Canadas Tallest Lord Ram Idol : కేనడలోని ఓంటారియాలో శ్రీరామ చంద్రుడి భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
Travel History 01 : ప్రపంచం ఆరంభం నుంచి మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తునే ఉన్నాడు. అయితే కొన్ని ప్రయాణాలు మాత్రం చరిత్ర గమనాన్ని మార్చాయి. అందులో ఒక ప్రయాణం గురించి.. ఒక ప్రయాణికుడి గురించి…ఈ పోస్టులో…
Air Travel : భారత్, చైనా మధ్య సుమారు ఐదేళ్లుగా నిలిచిపోయిన డైరెక్ట్ విమాన సర్వీసులు త్వరలోనే మళ్లీ ప్రారంభం కానున్నాయి. కోవిడ్-19 మహమ్మారి, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Turkey Wedding Industry: టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.
Alcatraz : అల్కట్రాజ్ జైలును ఎస్కేప్ ప్రూఫ్…అంటే ఎవరూ తప్పించుకోలేని విధంగా డిజైన్ చేశారు.1933 నుంచి 1963 వరకు తెరచి ఉన్న ఈ జైలు నుంచి 36 మంది మాత్రమే తప్పించుకోవడానికి ప్రయత్నించారట. ఇందులో చాలా మందిని పట్టుకున్నారు, ఆరు మందిని గన్‌తో కాల్చి చంపారట. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారట.
ఈ ఎండాకాలం ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాారా? (Visa Free Summer Destinations) మీ దగ్గర వ్యాలిడ్ పాస్‌పోర్టు ఉంటే చాలు 2025 సమ్మర్‌లో ఎన్నో దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
యునైటెడ్ స్టేట్స్ వేవర్ ప్రోగ్రామ్ (Unite States Waiver Program) వల్ల కొన్ని దేశాల ప్రజలు ఎలాంటి వీసా అవసరం లేకుండా (Visa Free US Travel) అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో ఉండే అకాశం ఉంటుంది. ఇందులో ఏఏ దేశాలు ఉన్నాయి…అందులో భారత్ పేరు ఉందా అనేది ఈ పోస్టులో మనం తెలుసుకుందాం.
5 సంవత్సరాల గ్యాప్ తరువాత పవిత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర (Kailash Mansarovar Yatra 2025) మొదలు కానుంది. ఇది భారతీయులకు ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టమైన యాత్ర. దీంతో పాటు భారత్ – చైనా మధ్య బంధం మెరుగుపడేందుకు కూడా ఈ యాత్ర దోహదం చేస్తుంది.
ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…
ట్రావెలింగ్, టూరిజంలో ఎన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో కాస్మెటిక్ టూరిజం (Cosmetic Tourism) అనేది బాగా పాపులర్ అవుతోంది. ఈ పోస్టులో కాస్మెటిక్ టూరిజం అంటే ఏంటి ? ఏ ఏ దేశాలు దీనికి ఫేమస్సో మీకు తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్…
మెక్సికో (Mexico), ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటి. అక్కడ డ్రగ్ మాఫిమా చాలా ఎక్కువ. అత్యంత కరప్ట్ పోలీసులు ఎక్కడైనా ఉన్నారంటే మెక్సికోలోనే (Most Corrupted Police Force) ఉంటారు.
యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…
ఈ విశ్వంలో అత్యంత రహస్యమైన విషయాల్లో (UFO Tourism) ఎగిరే పళ్లాలు కూడా ఒకటి.మీరు కూడా వీటిని చూడాలి లేదా అవి కనిపించాయని చెబుతున్న ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారా ?
అయితే ఈ 10 ప్రదేశాలు మీ క్యూరియాసిటీని పెంచి మీరు ఉన్న సిటీ నుంచి బయటికి వెళ్లేలా చేస్తాయి.
పెరుగుతున్న సముద్రమట్టం నుంచి తన భూభాగాన్ని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచిస్తోంది ఒక చిన్న దేశం. తన దేశ పౌరసత్వాన్ని అందించే గోల్డెన్ పాస్‌పోర్ట్ (Nauru Golden Passport) కేవలం 105,000 డాలర్లకు (రూ.91 లక్షలకు) అమ్ముతోంది.
హిందూ మతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది (Hinduism Abroad) అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను అక్కడి ప్రజలు పాటిస్తున్నారని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?
ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ దేశం అయిన ఉత్తర కొరియా (North Korea) టూరిజంపై ఫోకస్ చేస్తోంది. ఆర్థికంగా పుంజుకునేందుకు విదేశీ పర్యాటకులను ఆనుమతిస్తోంది.
ప్రపంచంలో కొన్ని దేశాలు రోజురోజుకూ సైనిక శక్తిని పెంచుకుంటున్న వార్తలు మీరు చదివే ఉంటారు. అయితే మరోవైపు కొన్ని దేశాలకు మాత్రం అసలు ఆర్మీయే (Countries Without Army) లేదు. అయితే ఆర్మీ లేకుండా ఆ దేశాలు ఎలా నడుస్తున్నాయో ఈ పోస్టులో చెక్ చేద్దాం
పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశలో ఉక్రెయిన్ కీలక (Ukraine Restores E-Visa) అడుగులు వేసింది. కొన్నేళ్ల నుంచి సాగుతున్న సంక్షోభం వల్ల పర్యాటకం, వీసా ప్రక్రియ అనేది హెల్డ్‌లో పెట్టింది ఉక్రెయిన్. అయితే ఇప్పుడు 45 దేశాలకు ఈ వీసా అందించే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.
ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది.అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే..