లక్షలు ఖర్చు చేసి యూరోప్ వెళ్లింది చెత్త చూడ్డానికేనా? | Europe Travel Reality
Europe Travel Reality : యూరోప్ అంటే నెక్ట్స్ లెవెల్ అని అనుకుంటున్నాం కదా…? కానీ అక్కడి పరిస్థితి ఏంటో ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్రపంచానికి చూపించాడు.
best Europe travel and tourism information and guide
Europe Travel Reality : యూరోప్ అంటే నెక్ట్స్ లెవెల్ అని అనుకుంటున్నాం కదా…? కానీ అక్కడి పరిస్థితి ఏంటో ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్రపంచానికి చూపించాడు.
ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…
యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…
ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో వివిధ కారణాల వల్ల అశాంతి, అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని 2025 అంతర్జాతీయ పీస్ ఇండెక్స్ ( 2025 International Peace Index) చెబుతోంది.అయితే కొన్ని దేశాలు ప్రశాంతతకు (Peaceful Countries) మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఇవే..
భారత దేశంలో ఏ విధంగా అయితే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మరి కొన్ని దేశాల్లో ( Countries That Celebrate Republic Day ) ఈ వేడుక చేస్తుంటారు. ఆ దేశాలు ఇవే.
శాంతాక్లాస్ గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రిస్మస్ సమయంలో పిల్లలకు వారికి నచ్చిన బహుమతులు ఇచ్చి మెప్పిస్తాడు అని చాలా మంది చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే శాంటా నేటికీ నివసిస్తున్న అధికారిక నివసం అయిన శాంటా క్లాస్ గ్రామానికి ( Santa Claus Village ) వెళ్దామా మరి.
వాటికన్ సిటి చాలా మంది డ్రీమ్ డెస్టినేషన్. అతి ప్రాచీన నగరం రోమ్ ( Rome ) మధ్యలో ఉన్న ఈ దేశ చరిత్ర, ఆర్ట్, నిర్మాణ శైలి, సంప్రదాయం ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ పోస్టులో వాటికన్ సిటీ ( Vatican City ) ఎలా వెళ్లాలి, ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి , అక్కడికి వెళ్లాలి అంటే ఎలాంటి వీసా ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.
మనం చిన్నప్పటి నుంచి గ్రీస్ గురించి వింటూనే ఉన్నాం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ( Alexander the Great ) ప్రపంచంలో నేటికీ విశ్వవిజేతగా కీర్తించబడుతున్నారు. అలాంటి గ్రీస్ ( greece ) నేటికీ తన చరిత్ర కల్చర్, అద్భుతమైన ల్యాడ్‌స్కేప్ వల్ల అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తోంది.
ప్రకృతి వింతలతో, మానవ అద్భుతాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న Top 8 travel destinations ఇవే. ఒక్కో ప్రదేశం ఒక ప్రపంచ వింతలా అనిపిస్తుంది.
యూరోప్ వెళ్లాలనేది ప్రతీ ప్రయాణికుడికి కల. యూరోప్‌లో ( Europe ) బెస్ట్ ప్లేసెస్ ఎంచుకోవడం అనేది ఒక కళ. కొంచెం రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈ కళలో ఆరితేరవచ్చు. అంత టైమ్ లేదంటే మాత్రం నేను మీకోసం ఏరి తీసుకొచ్చిన యూరోప్‌లోని ఈ 8 బెస్ట్ ప్లేసెస్ ( 8 Best Places In Europe ) లిస్ట్ చూసేయండి.