అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు  చీకటి | Antarctica : 15 Facts With Amazing Photos
| |

అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి | Antarctica : 15 Facts With Amazing Photos

ఇక్కడ అందం ఉంది. ఆపద ఉంది. మంచు ఉంది. తేడాలొస్తే ముంచుతుంది. ప్రపంచానికి దూరంగా ఇక్కడ రాత్రి పూట సూర్యుడు ఉదయిస్తాడు. పగలు చీకటిగా ఉంటుంది. ఒక రకంగా రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఇదే. నరుడు సంచరించని అంటార్కిటికా ( Antarctica ) మంచు పలకలపై పెంగ్విన్ల రాజ్యం నడుస్తుంది. 

Vatican City Complete Guide and Planner
| | |

Vatican City : 15 నిమిషాల్లో ఈ దేశం మొత్తం తిరిగొచ్చు, జనాభా కన్నా పర్యాటకులే ఎక్కువ

వాటికన్ సిటి చాలా మంది డ్రీమ్ డెస్టినేషన్. అతి ప్రాచీన నగరం రోమ్ ( Rome ) మధ్యలో ఉన్న ఈ దేశ చరిత్ర, ఆర్ట్, నిర్మాణ శైలి, సంప్రదాయం ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ పోస్టులో వాటికన్ సిటీ ( Vatican City ) ఎలా వెళ్లాలి, ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి , అక్కడికి వెళ్లాలి అంటే ఎలాంటి వీసా ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.

Egypt Complete Guide In Telugu
| |

మమ్మీల రాజ్యం , పిరమిడ్ల దేశం ఈజిప్టు ట్రావెల్ గైడ్ | Egypt Travel Guide | 15 Facts

ఈజిప్ట్ అనేది వేలాది సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోన్న దేశం. కాలంతో పనిలేని కాలాతీతమైన దేశం ఇది. ఈ ప్రాచీన నగరం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. ఈ స్టోరిలో ఈజిప్టు ఎలా వెళ్లాలో… ఏం చూడాలో ? ఎక్కడ ఉండాలో ? ఏం తినాలో ? ఎలాంటి పనులు చేయకూడదో మరెన్నో విషయాలతో ఈజిప్టులోని మరో కోణాన్ని ( Egypt Travel Guide )  మీ ముందు ఆవిష్కరించనున్నాను.

10 Beautiful Places In America
| | |

నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

Italy
|

Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

ప్రపంచం చాలా అందమైంది అని ఉదాహరణగా చెప్పేందుకు మీకోసం అద్భుతమైన ఫొటోలు ( breathtaking Photos) తీసుకువచ్చాను. ప్రపంచంలో ఎన్నో లొకేషన్స్ , ఎన్నో డెస్టినేషన్స్ ఉండగా వీటిని మాత్రమే సెలక్ట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది.

10 Countries Indians Visit mostly Nepal
| |

Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

భారతీయులు ఆహరాన్నిమాత్రమే కాదు విహారాన్ని కూడా ఇష్టపడతారు. వీలు దొరికనప్పుడల్లా బ్యాగులు ప్యాక్ చేసుకుని జిల్లా, రాష్ట్రం, దేశం దాటేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం భారతీయులు ఎక్కువగా ( Most Visited Countries By Indians ) వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలు చేయడానికి ఆ దేశంలో ఉన్న అందాలు, నిర్మాణాలు, కల్చర్, ఫుడ్ వంటి విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు.

10 Countries Offering E-Visa for Indian Travelers
|

E Visa : భారతీయులకు ఈ వీసా అందిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే

దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.

Top 10 Countries You Should Not Visit In 2025 Afghanistan
|

Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.ముఖ్యంగా సిరియా లాంటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది. ప్రయాణికులకు అనుకూలం కాని ప్రమాదకరమైన దేశాలు ( Dangerous Countries To Travel ) చాలానే ఉన్నాయి. ఈ దేశాలు రాజకీయ అనిశ్చితి, పెరుగుతున్న నేరాలు, రెబల్స్ లేదా ఆర్మీ చేతుల్లో ప్రభుత్వాలు ఉండటం వంటి అనేక కారణాల వల్ల అటు స్థానిక ప్రజలు…ఇటు అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి.

South Africa Eases Visa Procedures and Entry Arrangements to Boost Tourism from India
| | | |

South African Visa : భారతీయులకు ఈజీగా సౌత్ ఆఫ్రికా వీసా

పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశలో సౌత్ ఆఫ్రికా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వీసా ప్రక్రియతో ( South African Visa ) పాటు , ఎంట్రీ అరేంజ్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులను భారతీయ పర్యాటకులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని చేసినట్టు దక్షిణాఫ్రికా అధికారులు ప్రకటించారు.

Crystal Clear Waters of Navagio Beach
| |

Greece : గ్రీకు వీరుడు పుట్టిన దేశం.. పర్యాటకులకు స్వర్గం | Top 6 Things To Do In Greece

మనం చిన్నప్పటి నుంచి గ్రీస్ గురించి వింటూనే ఉన్నాం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ( Alexander the Great ) ప్రపంచంలో నేటికీ విశ్వవిజేతగా కీర్తించబడుతున్నారు. అలాంటి గ్రీస్ ( greece ) నేటికీ తన చరిత్ర కల్చర్, అద్భుతమైన ల్యాడ్‌స్కేప్ వల్ల అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తోంది.

ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే
|

ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

winter desitnation in europe Prague, Czech Republic
| |

Europe Winter: ఈ చలికాలం యూరోప్‌లో వెళ్లాల్సిన Top 8 డెస్టినేషన్స్ ఇవే

యూరోప్ వెళ్లాలనేది ప్రతీ ప్రయాణికుడికి కల. యూరోప్‌లో ( Europe ) బెస్ట్ ప్లేసెస్ ఎంచుకోవడం అనేది ఒక కళ. కొంచెం రీసెర్చ్ చేస్తే మీరు కూడా ఈ కళలో ఆరితేరవచ్చు. అంత టైమ్ లేదంటే మాత్రం నేను మీకోసం ఏరి తీసుకొచ్చిన యూరోప్‌లోని ఈ 8 బెస్ట్ ప్లేసెస్ ( 8 Best Places In Europe ) లిస్ట్ చూసేయండి.

maldives-increased-exit-fee-for-foreign-tourists-prayanikudu
|

Maldives Exit Fee : ఎగ్జిట్ ఫీజును భారీగా పెంచిన మాల్దీవ్స్, 50 శాతం కన్నా ఎక్కువే…

ఒకప్పుడు మాల్దీవ్స్ అనేది భారతీయులకు ఫేవరిట్ డెస్టినేషన్ కానీ ఇప్పుడు కాదు. అయితే ప్రపంచంలో చాలా మంది మాల్దీవ్స్‌కు ( Maldives ) వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. కానీ త్వరలో వాళ్లంతా భారీ ఎగ్జిట్ ఫీజుతో ఇబ్బంది పడనున్నారు.

Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూడొచ్చు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips
|

Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూడొచ్చు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

శ్రీలంకలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నీ అందంగా ఉంటాయి. అందుకే భారతీయులు చాలా మంది ఈ ఐల్యాండ్ కంట్రీకి వెళ్తుంటారు. అందుకే శ్రీలంకకు ( Sri Lanka ) వెళ్లే భారతీయుల సంఖ్య పెరగడంతో శ్రీలంకర్ ఎయిర్‌లైన్స్ రామాయణ ట్రెయిల్స్ ( Ramayana Trails ) అనే ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. అసలు ఈ ప్యాకేజీ ఏంటి ? ఇందులో ఏం చూపిస్తారు ? ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 

Sigiriaya Lion Rock Prayanakudu Pexels 1
|

Ravana Lanka : రావణుడి లంక ఎలా ఉంటుంది? ఎలా వెళ్లాలి ? 5 Facts ! 

లంక అనగానే భారతీయులకు ముందుగా రావణుడే గుర్తుకు వస్తాడు. అలాంటి రావణాసురుడు ఉన్న లంక ( Ravana Lanka ) గురించి ఈ పోస్టులో మీకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందిస్తున్నాను. హైదరాబాద్ ఎలా వెళ్లాలి దగ్గర్లో ఏం చూడాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పోస్టులో మీతో షేర్ చేసుకోనున్నాను.

Azerbaijan telugu travel Information Prayanikudu
| |

Azerbaijan : అజర్ బైజాన్‌ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ! 

ఈ మధ్య కాలంలో  భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్న టూరిస్ట్ డెస్టినేషన్‌లో అజర్‌బైజాన్ ( azerbaijan) కూడా ఒకటి. ఈ దేశ సంప్రదాయాలు ఆచారాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఆధునాతన నిర్మాణాలు, బిల్డింగులు అన్నీ పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 

Sri Lankan Airlines: భారతీయుల మనసు కొల్లగొట్టిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్
|

Sri Lankan Airlines: భారతీయుల మనసు కొల్లగొట్టిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్

రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే Sri Lankan Airlines ఒక ప్రకటన చేసి విడుదల చేసింది. ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.

oymyakon
| | |

Oymyakon : ప్రపంచంలోనే చల్లని గ్రామం ఇదే ! 15 ఆసక్తికరమైన విషయాలు

ఓమ్యాకాన్ ( oymyakon ) అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది భూమిపైనేఅత్యంత శీతలమైన నివాసిత ప్రదేశం.

Thailand Travel Plan In Telugu
|

Thailand Travel Plan : థాయ్‌లాండ్‌‌ ఎలా వెళ్లాలి ? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి ?

2024 లో థాయ్‌లాండ్ వెళ్లాలి అనుకునే వారు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఈ స్టోరీలో చదవండి..మీ Thailand ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి