Harbin Ice Festival | ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ గురించి 10 Facts

షేర్ చేయండి

ప్రతీ ఏడాది చైనాలోని హర్బిన్ అనే ప్రాంతం ఒక మంచు కళాఖండంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival ) ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ మంచుతో పెద్ద పెద్ద కోటలు, గోడలు వంటివి ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.

ప్రపంచంలోని కళాకారులు అందరూ ఒక్కటై ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా కోటలు, భవనాలు, ఇతర డిజైన్లు చెక్కుతారు.వాటిలో పెట్టిన లైట్లు వెలినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేనంత అందంగా కనిపిస్తాయి.
హార్బిన్ అనే ప్రాంతం చైనాలోని ఈశాన్య భాగంలో ఉంది ఇది హీలోంగ్జియాంగ్ ప్రావిన్సుకు ( Heilongjiang Province ) రాజధాని . 
ప్రపంచంలోనే అతి పెద్ద స్నో మ్యాన్‌ను మీరు హార్బిక్‌లో చూడవచ్చు.
ఈ ఫెస్టివల్ 1963 లో ప్రారంభం కాగా, మధ్యలో బ్రేక్ పడగా మళ్లీ 1985 మళ్లీ ప్రారంభించారు.
ఈ ఐస్ ఫెస్టివల్ నిర్వహణకు వందల కోట్లు ఖర్చు అవుతుంది. మరికొంత మంది వేల కోట్లు ఖర్చు అవుతాయి అంటారు.
భారత్ నుంచి చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. కాబట్టి మీరు బ్యాంకాక్ లేదా తైవాన్ నుంచి మీరు ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ఐస్ ఫెస్టివల్ ఒక నెల వరకు ఉంటుంది.దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు.
హార్పిన్ ఫెస్టివల్‌లో ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అయితే తినే ముందు మనం తినగలమా లేదా అని కూడా చెక్ చేయండి.
రాత్రి సమయంలో లైటింగ్‌లో ఆ వ్యూ చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది.
ఇక్కడ మీరు నడవలేక పోతే మీ కోసం ఒక స్నో ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది.
harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (8)
హార్బిన్‌లో ఒక పెద్ద స్లైడ్ ఉంటుంది. దీని కోసం మీరు రెండు మూడు గంటలు లైన్లో నిలబడాల్సి ఉంటుంది

హార్బిన్ ఐస్ ఫెస్టివల గురించి మరింత సమాచారం కోసం ఈ పోస్టు కూడా చదవండి

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!