భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. వీలైనంత ఎంటర్‌టైన్మెంట్, ఫుడ్, బీచులు, అక్కడి కల్చర్ ఇవన్నీ భారతీయులను థాయ్‌లాండ్ వైపు అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఇంకా ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. ఈ అద్బుతమైన, అందమైన కింగ్డమ్‌కు ( Thailand Kingdom ) వెళ్లడానికి ప్రధానమైన 10 కారణాలు ఇవే..
ఇది కూడా చదవండి: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
చివరిగా | Why To Visit Thailand ?
థాయ్‌లాండ్ అనేది మననును ప్రశాంతపరిచే పర్యాటక దేశం. చరిత్ర, వర్తమానాల కలబోతతో కొత్త కళతో వెలిగిపోయే దేశం ఇది. ఇక్కడి భౌగోళిక స్వరూపం, అతిథ్యం ఇవన్నీ కలిసి మంచి అనుభవాన్ని, సూపర్ మెమోరీస్‌ను మీకు అందిస్తాయి.ఈ గ్యాలరీలోని ( Thailand Photos ) అంశాలు టూరిస్టుల వండర్లాండ్ థాయ్‌లాండ్ వెళ్లేలా చేస్తుంది ఆశిస్తున్నాను.
గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలపై ప్రయాణికుడు బ్లాగ్స్ ఇవే
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- Ravana Lanka : రావణుడి లంక ఎక్కడ ఉంది ? ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు
- Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips