Indian Driving License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
9. థాయ్‌లాండ్
చాలా మంది మదిలో మెదిగే ప్రశ్న ఇదే..థాయ్‌లాండ్‌లో భారతీయు డ్రైవింగ్ లైసెన్స్ పని చేస్తుందా అని. దీనికి సమాధానం పని చేస్తుంది. అయితే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ క్యారీ చేస్తే బెటర్. లోకల్ కార్లను మీరు రెంటుకు తీసుకుని నడిపే విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
10. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
యూఏఈలో మీరు 6 నెలల వరకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సుతో డ్రైవింగ్ చేయొచ్చు. 6 నెలల తరువాత మీకు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ లేదా స్థానిక లైసెన్స్ అవసరం అవుతుంది. Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
11. ఖతార్
యూఏఈలాగే ఖతార్‌లో కూడా మీరు 6 నెలల పాటు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సుతో (indian driving license) బండి నడపవచ్చు. అయితే భాషాపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ ఉంటే బెటర్.
12. శ్రీలంక
శ్రీలంకలో భారతీయ లైసెన్స్ పర్ఫెక్ట్గా పని చేస్తుంది. అయితే స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండేందుకు మీరు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ తీసుకుంటే బెటర్.
13. నేపాల్
నేపాల్‌లో భారతీయు డ్రైవింగ్ లైసెన్స్ (indian driving license) చెల్లుబాటు అవుతుంది. భౌగోళికంగా, కల్చరల్‌గా ఇరు దేశాల మధ్య సంబంధాల వల్ల ప్రత్యేకంగా మరో లైసెన్స్ అవసరం లేదు.
14. భూటాన్
భారతదేశ మిత్ర దేశాలలో భూటాన్ కూడా ఒకటి. అందుకే ఈ దేశంలో మనం డ్రైవింగ్ చేసేందుకు మన లైసెన్స్ సరిపోతుంది. సూపర్ కదా
15. ఇండోనేషియా
భారతీయ లైసెన్స్ ఉంటే ఇండోనేషియాలో మరీ ముఖ్యంగా బాలీలో వెహికల్ నడపవచ్చు. అయితే స్థానిక చట్టాలకు అనుగుణంగా ఇంటర్నేషనల్ డ్రైవర్స్ పర్మిట్ తీసుకుంటే బెటర్.
గమనిక : ఈ సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునే ముందు మీరు కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోగలరు. విదేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు వెళ్లబోయే దేశం, ఆ దేశంలో మీరు వెళ్లనున్న ప్రాంతంలో భారతీయ లైసెన్స్ చెల్లుబాటు అవుతుందో లేదో ముందుగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Photo Credit Notes :
- Pexels and Freepik For Oymyakon and General Imaging Purpose.
- I Don’t Claim Ownership Neither Intended To do so.
- Photos Used For Narrative Purpose Only