Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

షేర్ చేయండి

భారత దేశం సమీపంలో ఉన్న కొన్ని దేశాలకు వెళ్లేందుకు మనకు ముందస్తు వీసా ( Visa Free Countries ) అవసరం లేదు. అందులో 8 దేశాలు ఇవే..

నేపాల్ | Nepal : నేపాల్ భారత్ మధ్య సాంస్కృతిక, భౌగోళికంగా ఎన్నో సారూప్యతలు ఉంటాయి. మీరు ఇక్కడ ఎవరెస్ట్‌‌ను కూడా చూడొచ్చు
భుటాన్ | Bhutan : ప్రపంచంలో శతృవంటూ లేని అత్యంత శాంతియుతమైన దేశం ఇది. అయితే టూరిజం విషయంలో కొంచెం కాస్ట్‌లీ
సింగాపూర్ | Singapore : మెరైన్ బే సాండ్స్‌‌తో పాటు సమద్రానికి దగ్గర్లో ఉన్న గార్డెన్స్ విజిట్ చేయొచ్చు మీరు. అవకాశం ఉంటే ఇక్కడి ఫుడ్ వెరైటీస్ ట్రై చేయండి. డిసపాయింట్ అవ్వరు.
వియత్నాం | Vietnam : వియత్నా చరిత్ర, అక్కడి అద్భుతమైన భౌగోళిక స్వరూపం, వైవిధ్యమైన కల్చర్ ఇవన్నీ భారతీయులను విపరీతంగా ఆకర్షించే అంశాలు
థాయ్‌లాండ్ | Thailand : భారతీయులు ఎక్కువగా విజిట్ చేసే ఈ దేశంలో అద్భుతమైన బీచులు, రుచికరమైన ఫుడ్, చారిత్రాత్మక ఆలయాలు ఇంకా ఎన్నో ఉంటాయి.
మారిషస్ | Mauritius : సముద్రం అందాన్ని చూడాలంటే మారిషస వెళ్లాల్సిందే. ఇక్కడి బీచులు, ల్యాండ్‌స్కేప్స్ మీ మనసును దోచేస్తాయి.
uఇండోనేషియా | Indonesia : అద్భుతమైన జలసిరి , అంతకన్నా అద్భుతమైన ప్రకృతి రమణీయత ఉన్న దేశం ఇది. ఇక్కడ బాలికి ఎక్కువ మంది వెళ్తుంటారు.
Visa Free Countries Near India Including Sri Lanka Prayanikudu
ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!