కృష్ణా నది తీరాన తెలుగు సంస్కృతి ప్రపంచానికి.. | Avakai Festival Grand Launch
Avakai Festival Grand Launch : కృష్ణా నది తీరాన అమరావతిలో ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ గ్రాండ్ లాంచ్ హైలైట్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ కళ, సాంస్కృతి, సాహిత్యం, సినిమా జానపద పరంపరకు కొత్త ఊపిరిని ఊదేలా, తెలుగు నేల ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
కృష్ణా నది (Krishna River) తీరాన అమరావతిలో ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్ (Amaravati Avakai Festival) అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ కళ, సాంస్కృతి, సాహిత్యం, సినిమా జానపద పరంపరకు కొత్త ఊపిరిని ఊదేలా, తెలుగు నేల ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర విదేశీ ప్రతినిధులు, సీనియర్ అధికారలు పాల్గొన్నారు.
- ఇది కూడా చదవండి : ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ? | పూర్తి గైడ్ Amaravati Avakai Festival – Complete Guide
సినిమా సాహిత్యం, సంగీతం, నాట్యం, జానపద కళలు ఒకే వేదిక మీద కలిసి, అమరావతిని ఒక ప్రపంచ సృజనాత్మక కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేశాయి.
గ్రాండ్ లాంచ్ హైలైట్స్
1. గ్రాండ్ లాంచ్ | Avakai Festival Grand Launch

ఆవకాయ్ అమరతావతి ఫెస్టివల్ ఆరంభోెత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ ఇతర ప్రతినిధులు, అధికారులు
2. నదీ హారతితో తెలుగు సంస్కృతికి నీరాజనం

కృష్ణా నదీ తీరాన దీపాల వెలుగులో ఆవకాయ్ అమరావతి వేడుక వైభవం
3. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి తెలిపే మార్గంలో..

వేడుక ప్రాంగణలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్, విదేశీ ప్రతినిధులు టూర్
4. తెలుగుతనం ఉట్టిపడేలా ఏర్పాట్లు

విదేశీ ప్రతినిధుల సమక్షంలో జానపద కళా ప్రదర్శనలు
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి
5. ఆకట్టుకున్న కళారూపకాలు

సాంప్రదాయ వాయిధ్యాలు, ఆహార్యంలో అంతర్జాతీయ అతిథులను ఆకట్టుకున్న జానపద కళాకారులు
- ఇది కూడా చదవండి : ఈ సంక్రాంతికి బర్డ్స్ & భక్తి కాంబినేషన్ ట్రై చేయండి | Flamingo Festival 2026 – TTD Combo Tour
6. కళను కళ్లకు ఇంపుగా మార్చేలా ప్రదర్శనలు

అతిథులను ఆకట్టుకున్న ప్రత్యేక కళారూపకాలు, ప్రదర్శనలు
7. నదీ విహారం

మంత్రి కందులు దుర్గేష్, విదేశీ ప్రతినిధులు, అధికారులతో ముచ్చటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు
8. కృష్ణా నది హారతి

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కృష్ణా నది హారతి. సాధారణంగా ఉత్తర భారత దేశంలో గంగా నది హారతిని ఇలాగే ఇస్తుంటారు.
9. తెలుగుతనం ఉట్టిపడేలా

ఆకట్టుకున్న జాపపదా కళారూపాలు, కళాకారులు ప్రదర్శనలు
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
