పీఠికాపురంలో అచ్చ తెలుగు సంక్రాంతి కాంతులు | Pithapuram Sankranti Festivities
Pithapuram Sankranti Festivities : పిఠాపురలం సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో RRBHR కాలేజీ మైదానంలో సందడి వాతావరణ నెలకొంది.ఫోటోల్లో
Pithapuram Sankranti Festivities : పిఠాపురలం సంక్రాంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో RRBHR కాలేజీ మైదానంలో సందడి వాతావరణ నెలకొంది.ఫోటోల్లో
ఈ ఉత్సవాలు మూడు రోజులు పాటు జరుగుతాయి. ఇందులో జానపదా కళారూపాలు, కల్చరల్ వాక్స్, సాంప్రదాయల కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి తెలుగు వైబ్‌ను అందిస్తూ జరుగుతాయి.
ఈ వేడుకను ప్రారంభించిన పవన్ కల్యాణ్ కళాకారులతో ముచ్చటించారు, బోగిపల్లు పిల్లల తలపై పోశారు..
మరెన్నో విశేషాలు ఫోటోల్లో
1. రంగవల్లుల మధ్య సంక్రాంతి స్వాగతం

పిఠాపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రంగవల్లులతో ప్రజలకు స్వాగతం ఇలా పలికారు.
- ఇది కూడా చదవండి : ఆవకాయ్ ఫెస్టివల్ అంటే ఏంటి ? | పూర్తి గైడ్ Amaravati Avakai Festival – Complete Guide
2. పిల్లలకు బోగి పండ్లు పోసిన పవన్ కల్యాణ్

చిన్నారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
3. ఆప్యాయతతో పలకరింపు

పెద్ద వాళ్లకు గౌరవం ఇస్తూ వారితో ముచ్చటించిన పవన్ కల్యాణ్
4. జానపదంలో జనసేనానీ

జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సవంలో జోష్ పెంచిన పవన్ కల్యాణ్
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి
5. తెలుగు కళాాకారులకు చేరువలో

సంప్రదాయ రీతిలో సంగీత సామగ్రి, ఇతర పరికరాలను తయారు చేసే కళాకారులతో ముచ్చటిస్తూ
6. తెలుగు కళకు పట్టం

తెలుగు కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయ చేస్తున్న ఉపముఖ్యమంత్రి, మంత్రులు
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts
7. హ్యాండ్లూమ్ ఎక్స్ పీరియెన్స్ కేంద్రంలో

చేనేత సంప్రాదాయ రీతులను అర్థం చేసుకుంటూ…
8. కల్చరల్ వాక్ | Pithapuram Sankranti Festivities

కళాకారులు, మంత్రులతో కలిసి ఉత్సవ ప్రాంగణంలో పవన్ కల్యాణ్ కల్చరల్ వాక్
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
